హైదరాబాద్: 28°C
తెలంగాణ

దామెర పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన DCP

HNK: ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వర్తించాలని ఈస్ట్ జోన్ DCP అంకిత్ కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన దామెర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. స్టేషన్‌కు వచ్చే వారిపట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని, విచారణ చేపట్టి సమస్యలు త్వరగా పరిష్కరించాలన్నారు.