హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు చలో హైదరాబాద్‌ కార్యక్రమం

BHNG: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం రేపు HYDలోని LB స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ చలో హైదరాబాద్‌ -హక్కుల సాధన సభకు జిల్లా నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివెళ్లనున్నట్లు జిల్లా ఉద్యోగుల JAC కన్వీనర్‌ ధరణికోట భగత్‌ తెలిపారు. బుధవారం బీబీనగర్‌లో ‘చలో హైదరాబాద్‌ -హక్కుల సాధన సభ’ వాల్‌ పోస్టర్‌ను JAC నేతలు ఆవిష్కరించారు.