BDK: ఎమ్మెల్యే కోరం కనకయ్య తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. భూ కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే దేనికైన సిద్ధమని ఆధాలుంటే నిరూపించాలని సవాలు విసిరారు. ఆయన జన్మదినం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తనపై కావాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఇద్దరు భార్యలున్నారని కేసు పెట్టి MLA పదవి రద్దు చేయాలని చూస్తున్నారని MLA వెల్లడించారు.
తెలంగాణ
ఎమ్మెల్యే కోరం కీలక వ్యాఖ్యలు


