'2026 ఏఎస్‌కే హురున్ ఇండియా' జాబితాలో ఈ ఏడాదే 43 చీతాలు కొత్తగా చేరాయి. రంగాల వారీగా చూస్తే ఫిన్‌టెక్(17), సాస్(SaaS)(16), ఈ-కామర్స్(12) సంస్థలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఈవీ, AIల నుంచి 8 చొప్పున అంకురాలున్నాయి. నగరాల పరంగా చూస్తే బెంగళూరులో అత్యధికంగా 36 చీతాలు ఉండగా, ఎన్‌సీఆర్(25), ముంబై(16) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
వ్యాపారం
యూనికార్న్స్.. ఏ రంగం నుంచి ఎన్నంటే?


