వినియోగదారుల్లో క్రెడిట్ స్కోరుపై అవగాహన పెంచేందుకు భారత్‌పే 'క్రెడిట్ కోచ్' ఫీచర్‌ను తీసుకొచ్చింది. క్రికెటర్ రోహిత్ శర్మ AI అవతార్‌తో రూపొందించిన ఈ ఫీచర్ ద్వారా పర్సనలైజ్డ్ వీడియోల రూపంలో యూజర్లకు క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకునే సలహాలు ఇస్తుంది. తెలుగు, కన్నడ సహా పలు భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సకాలంలో అప్పుల చెల్లింపులపై ఇది గైడెన్స్ ఇస్తుంది.
వ్యాపారం
రోహిత్ శర్మ AI అవతార్‌తో 'క్రెడిట్ కోచ్'


