'గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026'లో వ్యాపారుల కోసం భారత్‌పే ప్రత్యేకంగా 'ఏజెంటిక్ ఏఐ' సేవలను ప్రారంభించింది. గూగుల్ జెమినీ టెక్నాలజీతో రూపొందిన ఈ AI.. వ్యాపారులకు పర్సనల్ అసిస్టెంట్‌లా 24 గంటలు సేవలు అందిస్తుంది. తెలుగుతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోఉందనున్న ఈ AI.. 60కి పైగా లైవ్ సిస్టమ్స్‌తో కనెక్ట్ అయ్యి సమస్యలను వెంటనే పరిష్కరిస్తుంది.
వ్యాపారం
వ్యాపారుల కోసం భారత్‌పే 'ఏజెంటిక్ ఏఐ'


