అంకుర సంస్థల్లో కొత్త రంగాలు దూసుకొస్తున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో 2023లో 1 చీతా ఉండగా 2026 నాటికి 5కి పెరిగాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్(EV) రంగంలో 4 నుంచి 8కి, క్లీన్‌టెక్‌లో 3 నుంచి 5కి వృద్ధి చెందాయి. ఈ ఏడాది 10 చీతాలు 'గజెల్' స్థాయికి, మరో 3 నేరుగా 'యూనికార్న్' స్థాయికి ఎగబాకినట్లు తాజా నివేదికలో తేలింది.
వ్యాపారం
దూసుకెళ్తున్న ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ స్టార్టప్‌లు


