హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మపురి క్షేత్రంలో భక్తుల రద్దీ

JGL: శ్రావణ మాసం పురస్కరించుకొని ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయాల్లో బుధవారం భక్తుల రద్దీ నెలకుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.