హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 46.25 టీఎంసీల నీరు

JGL: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 1,736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 883 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. మిషన్ భగీరథకు 231, కాకతీయ కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 502 క్యూసెక్కులు ఆవిరవుతున్నాయి. 80.5 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 46.25 టీఎంసీల నిల్వ ఉంది. నీటిమట్టం 329.32 మీటర్లుగా నమోదైంది.