WNP: పామిరెడ్డిపల్లి–సోలిపూర్ మధ్య బుద్ధారం రైట్ కెనాల్‌లో పేరుకుపోయిన జమ్ముతో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో బుధవారం సర్పంచ్ టి. సింధు శేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చొరవతో ప్రత్యేక మిషన్ ద్వారా జమ్ము తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. దీంతో నీటి ప్రవాహం మెరుగుపడనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
బుద్ధారం రైట్ కెనాల్‌లో జమ్ము తొలగింపు


