NRPT: గ్రామపంచాయతీలో పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్‌కు తరలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మరికల్ పోలీసులు మరికల్ మాజీ సర్పంచ్ గోవర్ధన్, పల్లె గడ్డ మాజీ సర్పంచ్ ఆంజనేయులు పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై మాజీ సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి సొంత నిధులతో పనులు చేశామన్నారు.
తెలంగాణ
మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు


