ADB: గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. బేల మండలం సోన్కాస్ గ్రామానికి చెందిన గుర్నులే సతీశ్ ఖోగ్దూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆదిలాబాద్లో నివాసముంటున్న ఆయనకు మంగళవారం రాత్రి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి


