భారత్‌లో యూనికార్న్‌గా ఎదిగే అంకుర సంస్థల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2026 ASK ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా జాబితా ప్రకారం, ఐదేళ్లలో యూనికార్న్ హోదా చేరే 'చీతా' స్టార్టప్‌ల సంఖ్య గత ఐదేళ్లలో రెట్టింపై 110కి చేరింది. వీటి మొత్తం విలువ రూ.3L కోట్లకు పైగా ఉండగా, ఇవి సగటున రూ.2,820 కోట్ల విలువతో దాదాపు 1.10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
వ్యాపారం
భారత్‌లో 110కి చేరిన 'చీతా' స్టార్టప్‌లు


