హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్ చేతుల మీదుగా చిన్నారికి అవార్డు

PDPL: పెద్దపల్లి పట్టణానికి చెందిన సోమిడి నిషిర తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సలో చోటు సంపాదించింది. సంస్కృత శ్లోకాలు, తెలుగు–ఆంగ్ల రైమ్స్, మానవ శరీరభాగాల పేర్లను అలవోకగా చెప్పిన నిషిర ప్రతిభకు కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతులమీదుగా పురస్కారం అందించారు. చిన్న వయస్సులోనే అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శించినందకు కలెక్టర్ చిన్నారిని అభింనందించారు.