PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 18.6750 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటలకు నీటిమట్టం 147.46 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 2,980 క్యూసెక్కుల వరద వస్తుండగా, 406 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇందులో HMWSకు 285, NTPCకి 121 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు మూసి ఉన్నాయి.
తెలంగాణ
VIDEO: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి వివరాలు


