WNP: వనపర్తి నుంచి పెద్దమందడి వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ముందుగా బ్రిడ్జిల పనుల కోసం రోడ్డు సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు శివ, మద్దిలేటి సర్వే పనులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. బ్రిడ్జిల నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని నాయకులు కోరారు.
తెలంగాణ
వనపర్తి–పెద్దమందడి డబుల్ లైన్ రోడ్డు సర్వే


