హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిర్చి నారుకు గడ్డి మందు.. రాజకీయ కక్షేనా?

MLG: గుర్రేవుల గ్రామంలో కాంగ్రెస్‌ కార్యకర్త అంబాల సమ్మయ్యకు చెందిన మిర్చి నారుపై గుర్తుతెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేశారు. దీంతో సుమారు రూ.30 వేల విలువైన నారు దెబ్బతిన్నట్లు రైతు తెలిపారు. రాజకీయంగా చురుకుగా ఉండే సమ్మయ్య పంటపైనే ఘటన జరగడంతో రాజకీయ కక్ష కోణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేయాలని బాధితుల డిమాండ్ చేశారు.