ఆసియా క్రీడల సందర్భంగా భారత క్రికెటర్లు నిర్వాహకులు ఏర్పాటు చేసిన హోటళ్లలోనే బస చేస్తారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపాడు. నగోయాలో పెద్ద హోటళ్ల కొరత ఉన్నప్పటికీ, అక్కడి వసతి పట్ల ఆటగాళ్లు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఫైవ్‌స్టార్ కాకపోయినా అవి మంచి హోటళ్లని, వేరే ప్రాంతాలు చాలా దూరమని ఆయన స్పష్టం చేశాడు. కాగా, ఈ నెల 19 నుంచి ఆసియా క్రీడలు ఆరంభం కానున్నాయి.
క్రీడలు
ఆ హోటళ్లలోనే భారత క్రికెటర్లు


