KMR: విద్యారంగంలో విశేష సేవలు అందించినందుకు గాను లాడేగావ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం) మస్రత్ బేగం ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆమె సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆమెను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును అందుకున్న హెచ్‌ఎం


