హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ దొరకరు: కేంద్ర మంత్రి బండి

KNR: చలో ఫామ్‌హౌస్ అంటూ కాంగ్రెస్ హడావుడి చేసినా కేసీఆర్ దొరకరని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం సాయంత్రం అయన మాట్లాడుతూ.. తాను ఫామ్‌హౌస్‌కు వస్తానంటేనే తన తలను 6 ముక్కలు చేస్తానని కేసీఆర్ బెదిరించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వాళ్లు అక్కడికి వెళ్లకముందే హత్యాయత్నం జరిగిందని చెప్పి బీఆర్ఎస్ నేతలు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.