VKB: వికారాబాద్ డిపో నుంచి హైదరాబాద్‌కు సాధారణ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. తాండూరు నుంచి కూడా హైదరాబాద్‌కు బస్సుల కొరతతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి అత్యవసరంగా తగినన్ని బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
వికారాబాద్ నుంచి HYDకు బస్సులు ఎక్కడ?


