VKB: ఈ నెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ రాజేశ్ మీనా పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. 'రాజీ మార్గమే రాజమార్గం'పై కక్షిదారులకు అవగాహన కల్పించి, లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 12న లోక్ అదాలత్: అదనపు SP


