HYD: బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్ చీఫ్ కవితను ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు కలిశారు. ఉద్యోగాల వయోపరిమితిని పెంచడంతో పాటు 7 వేలకే పరిమితం కాకుండా 20 వేల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేయొద్దని కవిత అన్నారు. ఎస్సైకి 38, కానిస్టేబుల్‌కు 36 ఏళ్లకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ, అభ్యర్థుల పోరాటానికి అండగా ఉంటామన్నారు.
తెలంగాణ
VIDEO: వయోపరిమితిని పెంచాలని డిమాండ్


