ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం యంతంకుంటలో జరుగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. పొలాల్లో పర్యటించి సర్వే పనులను పరిశీలించిన ఆయన, రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. రైతులకు కచ్చితమైన వివరాలు అందేలా రీ సర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
భూ రీ సర్వే పనుల కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


