హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల

KMR: జుక్కల్‌లోని కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు సుకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు గాను 457.90 మీటర్లుగా ఉన్నట్లు చెప్పారు. ఇన్ ఫ్లో ఏమీ లేదన్నారు. మొత్తం ఔట్ ఫ్లో 100 క్యూసెక్కులుగా ఉందన్నారు. ప్రస్తుత నీటిమట్టం ఒకటి పాయింట్ 1.212TMCలుగా ఉంది.