MBNR: జిల్లాలోని గండీడ్ మండలం సల్కరిపేటలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (40) ఉరి వేసుకోని చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఉరి వేసుకోని వ్యక్తి ఆత్మహత్య


