BHPL: మహాముత్తారం మండలం కోనంపేటలో Si రమేశ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టి సరైన ధ్రువపత్రాలు లేని 16బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించి, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ
అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా


