RR: కొత్తూరులో రూ.1.42 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న ధ్రువ్ అలియాస్ ధ్రువ్ జోషి(30)ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి నుంచి 11.319 కిలోల హ్యాష్ ఆయిల్ ప్యాకెట్లు, సెల్1203 ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశాకు చెందిన ధ్రువ్ మల్కాజ్‌గిరిలో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ
రూ.1.42 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్ పట్టివేత


