హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐటీయూసీ జిల్లా నేతలకు కీలక పదవులు

MNCL: మంచిర్యాల జిల్లాకు చెందిన ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర కార్యదర్శిగా మేకల దాసు కరీంనగర్‌‌లో జరిగిన రాష్ట్ర మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికయారు. కార్మికుల సమస్యల పరిష్కారం, పోరాటాలు, కార్మిక వర్గ బలోపేతం, హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న వారికి ఉన్నత పదవులు రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.