కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఐకేపీ ఏపీఎంలు, సీసీలతో డీఆర్‌డీఏ APD విజయలక్ష్మి మంగళవారం సాయంత్రం రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఇందిరా మహిళా శక్తి లక్ష్యాలను ఈనెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ, మదర్ యూనిట్లు, మేకలు, గొర్రెల పెంపకం, బ్యాంక్ లింకేజ్ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
మహిళా శక్తి సంక్షేమ పథకాలపై రివ్యూ సమావేశం


