NZB: AITUC తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల్లో రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లా కేంద్రం నీకి చెందిన వై. ఓమయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ.. AITUC ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా AITUC నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఓమయ్య


