హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు

​NGKL: కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం ఆధ్వర్యంలో బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ క్వాలిటీ మేనేజర్ నాగునాయక్ నేతృత్వంలోని బృందం తనిఖీ చేసింది. ఓపీ, వార్డులు, ఫార్మసీ, ల్యాబ్ తదితర విభాగాలను సందర్శించారు. సంబంధిత రికార్డులను పరిశీలించారు.