WNP: సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చి కాంగ్రెస్ గౌరవించిందని జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్ అన్నారు. బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. వనపర్తిలో స్పీకర్ పై వ్యాఖ్యలకు నిరసనలో ఆయన మాట్లాడారు. రూ.8 లక్షల కోట్ల అప్పుపై ఏటా రూ.65 వేల కోట్లు వడ్డీ కడుతున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు.
తెలంగాణ
VIDEO: 'సబిత, సునీతలను మంత్రులను చేసింది కాంగ్రెస్'


