నల్గొండ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రైతులకు చెల్లించిన పరిహారం, ఆమోదించిన అవార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
ఇరిగేషన్ భూసేకరణ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్


