హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విత్తనాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి'

WNP: ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నవరి విత్తనాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మండల వ్యవసాయ అధికారి కురుమయ్య కోరారు. నాగవరంలో ఏఈఓలు, విత్తన అధీకృత డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పరిశోధన కేంద్రాలు, అధీకృత డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశారన్నారు. కొందరు సొంత విత్తనం సాగు చేశారని, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు.