MBNR: మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన గణేష్ మండపాల నిర్వహణ అవగాహన సదస్సుకు జడ్చర్ల మండల సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.గణేష్ ఉత్సవాల్లో విద్యుత్ ప్రమాదాల నివారణ, శాంతిభద్రతలు, నిమజ్జనంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సర్పంచులకు వివరించారు.
తెలంగాణ
గణేష్ మండపాల సదస్సుకు జడ్చర్ల మండల సర్పంచులు


