WGL: దేశాయిపేట పోచమ్మగుడి వద్ద కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సూర్యనారాయణను ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన బీర్, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.29,130గా గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు నిమిత్తం ఇంతేజార్‌గంజ్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: బెల్ట్ షాప్‌పై టాస్క్ ఫోర్స్ దాడులు


