WGL: నర్సంపేట మన అంగన్‌వాడీ-మన బాధ్యత’ నినాదంతో నేటి నుంచి నెలరోజుల పాటు పోషణ మాసం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి రాజమణి తెలిపారు. జిల్లాలోని 919 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహార వైవిధ్యం, పోషకాహారం, తాజా వేడి భోజనం, పిల్లల సంరక్షణ, విద్యపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. దీనికి ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
తెలంగాణ
నర్సంపేటలో నేటి నుంచి పోషణ మాసం


