BDK: సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేసే హ్యాండ్లర్లు, వారు ప్రచారం చేస్తున్న పోస్టులు, వీడియోలు, సందేశాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. జిల్లాలో సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని జరుగుతున్న కార్యకలాపాల గురించి వాటిని పర్యవేక్షిస్తున్న సంబంధిత పోలీసు అధికారులతో మంగళవారం SP సమీక్ష నిర్వహించారు. అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
సోషల్ మీడియా హ్యాండ్లర్ల పనితీరుపై SP సమీక్ష


