హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవితంపై విరక్తితో రైతు ఆత్మహత్య

MDK: చేగుంట మండలం పులిమామిడిలో గొర్రె దుర్గయ్య (70) అనే రైతు పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంపై విరక్తితోనే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.