MLG: గోవిందరావుపేట(M) పస్ర గ్రామానికి చెందిన ప్రొఫెసర్ జర్పుల లక్ష్మణ్ నాయక్ మలేషియాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఇండియా తరపున హాజరుకానున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగం ఛైర్మన్‌గా ఉన్న ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అంశంపై జరిగే సదస్సులో పాల్గొంటారు. సెప్టెంబర్ 10నుంచి 18వరకు సదస్సు నిర్వహించనున్నారు
తెలంగాణ
మలేషియా అంతర్జాతీయ సదస్సుకు లక్ష్మణ్ నాయక్


