ఆసియాగేమ్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్లు నీలం రంగు జెర్సీలోనే దిగనున్నాయి. ఇటీవల నెదర్లాండ్స్, బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ కప్‌లో భారట జట్లు కాషాయ రంగు జెర్సీలో బరిలోకి దిగాయి. ఈ రంగు మార్పుపై విమర్శలు రాగా, హాకీ ఇండియా (హెచ్‌ఐ)లో విభేదాలు కనిపించాయి. అయితే, అందుకే హెచ్‌ఐ నీలం రంగునే ఎంచుకుందని హెచ్‌ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కే పేర్కొన్నాడు.
క్రీడలు
నీలం జెర్సీలోనే హాకీ జట్లు


