శరీరానికి తగిన శ్రమ ఉంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేసి గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనికోసం గంటల తరబడి జిమ్‌లో కష్టపడాల్సిన పనిలేదు. భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం, లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడటం, ఉదయాన్నే చిన్నపాటి వ్యాయామాలు లేదా నడక అలవాటు చేసుకుంటే బ్లడ్ షుగర్ తగ్గుతుంది. రోజూ ఒకే సమయానికి పడుకోవడం, పడుకునే ముందు ఫోన్ స్క్రీన్లకు దూరంగా ఉంటే మంచి నిద్ర వస్తుంది.
ఆరోగ్యం
షుగర్ లెవల్స్ తగ్గాలంటే?


