హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోగనిరోధక శక్తిని పెంచే క్యారెట్..!

క్యారెట్ కంటి చూపును మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని బీటా కెరోటిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చిగా తింటే మరింత పోషకాలు అందుతాయి.