హైదరాబాద్: 28°C
వార్తలు

కర్నూలు రేంజ్ పోలీసులకు డ్యూటీ మీట్‌లో రన్నరప్ కప్

KRNL: గుంటూరులో నిర్వహించిన ఏపీ పోలీస్ డ్యూటీ మీట్‌లో సైంటిఫిక్ ఎయిడ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినాలజీ విభాగంలో కర్నూలు రేంజ్ పోలీసులు రన్నరప్ కప్ సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్‌ను పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. రన్నరప్ కప్ సాధించిన అధికారులను డీఐజీ అభినందించారు.