హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: రఘునాథపాలెం మండలం పంగిడి సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమత్తులు కారణంగా బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. కావున వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.