వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్ కోసం ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు కెప్టెన్‌గా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంపికయ్యాడు. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్, పునీత్ సింగ్‌తో కలిసి ఈ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. రీఎంట్రీ ఇస్తూ గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడటం, అభిమానులను అలరించడం గౌరవంగా భావిస్తున్నట్లు వార్నర్ సంతోషం వ్యక్తం చేశాడు.
క్రీడలు
డేవిడ్ వార్నర్‌కు ప్రమోషన్


