హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒకే జట్టుకు ఆడ‌నున్న మెస్సీ, రొనాల్డో

ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఒకే జట్టు తరఫున ఆడనున్నారు. అర్జెంటీనా మాజీ ఆటగాడు కార్లోస్ టెవెజ్ బొకా జూనియర్స్ తరఫున ఆడనున్న తన వీడ్కోలు మ్యాచ్ కోసం ఈ ఇద్దరినీ ఒకే వేదికపైకి తెస్తున్నారు. టెవెజ్ విజ్ఞప్తి మేరకు మెస్సీ, రొనాల్డోలు ఒకే జెర్సీ ధరించి ప్రత్యర్థులుగా కాకుండా సహచరులుగా మైదానంలోకి దిగనున్నారు.