షేర్ ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో అమృత్‌సర్ సూర్మాస్ కెప్టెన్ నమన్ ధీర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కెప్టెన్ అభిషేక్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో సారథ్య బాధ్యతలు చేపట్టిన నమన్, మొహాలీ కింగ్స్‌పై 37 బంతుల్లోనే శతకం బాదాడు. ఓవరాల్‌గా 64 బంతుల్లో 12సిక్సర్లు, 16ఫోర్లతో 173 పరుగులు చేయడంతో అమృత్‌సర్ సూర్మాస్ జట్టు 279/7 భారీ స్కోరు సాధించింది.
క్రీడలు
నమన్ సిక్సర్ల తుఫాన్.. AS భారీ స్కోరు


