హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియాకప్.. ఫైనల్‌లో భారత్, పాక్? 

మహిళల ఆసియాకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ గ్రూప్‌లో దశలో ఒకసారి తలపడిన విషయం తెలసిందే. ఈ చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడే అవకాశం ఉంది. సెమీస్‌లో భారత్, పాక్ విజయం సాధిస్తే ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. బంగ్లాదేశ్, యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో భారత్ సెమీస్ ఆడుతుంది. రెండో సెమీ ఫైనల్‌లో శ్రీలంకతో పాక్ తలపడనుంది.